- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో 126 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో లొంగిపోయారు. మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించారు. దేవ్‌జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లు ఉన్నారు.
- Advertisement -



