- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ తుది పోరు ప్రారంభంకానుంది. ఇండియా-న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం అమీతుమీ తెల్చుకోనున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియానికి క్రికెట్ అభిమానులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఫైనల్ ఫైట్లో టీమిండియా గెలువాలని పలువురు అభిమానులు పూజలు, యజ్ఞలు, హోంలు చేస్తున్నారు.
- Advertisement -



