Monday, March 9, 2026
E-PAPER
Homeఆటలుఅహ్మదాబాద్‌లో అభిషేక్ శ‌ర్మ హ‌వా

అహ్మదాబాద్‌లో అభిషేక్ శ‌ర్మ హ‌వా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అహ్మదాబాద్ స్టేడియంలో టీమిండియా బ్యాట‌ర్ల హ‌వా న‌డుస్తోంది. అభిషేక్ 18 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీ న‌మోదు చేశారు. ఓపెన‌ర్లు అభిషేక్, సంజు ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో మోత మోగిస్తున్నారు. ప‌వ‌ర్ ప్లే(0-6) ముగిసేరికి టీమిండియా స్కోర్ వికెట్ న‌ష్ట‌పోకుండా 92 పరుగులు చేసింది. అభిషేక్ 19 బంతుల్లో 51 ర‌న్స్, సంజు 17 బాల్స్‌లో 33 ప‌ర‌గులు చేశారు. తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి ఇరువురు భారీ స్కోర్ న‌మోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -