Monday, March 9, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: 23 బంతుల్లో ఇషాన్ అర్ధ సెంచ‌రీ

T20 WORLD CUP: 23 బంతుల్లో ఇషాన్ అర్ధ సెంచ‌రీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తుదిపోరులో అర్ధ సెంచ‌రీల ప‌రంప‌ర కొన‌సాగుతుంది.23 బంతుల్లో అర్ధ సెంచ‌రీ న‌మోదు చేశాడు ఇషాన్. సంజు(89), అభిషేక్‌(51) లు కూడా అర్ధ సెంచ‌రీల‌తో చెల‌రేగారు.వికెట్ కోల్పోయిన ర‌న్ రేట్ త‌గ్గ‌కుండా ప్ర‌తి ఓవ‌ర్లో ఫోర్లు, సిక్సులతో ఎడాపెడ గ్రౌండ్ న‌లుమూలాల బాదుతున్నారు. ప్ర‌స్తుతం 15 ఓవ‌ర్లు ముగిసేరికి ఇండియా స్కోర్‌: 203-2 క్రీజులో ఇషాన్(54), పాండ్యా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -