Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌పై అమెరికా సీరియస్..!

ఇజ్రాయెల్‌పై అమెరికా సీరియస్..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తొలిసారిగా విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. 30 ఇరాన్ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై అమెరికా అసహనం వ్యక్తం చేసిందని Axios సంస్థ తెలిపింది. ముందుగా అనుకున్న దానికంటే ఇజ్రాయెల్ భారీగా దాడులు చేయడంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు చమురు ధరల పెరుగుదల తాత్కాలికమేనని.. అమెరికా, ప్రపంచ శాంతి కోసం ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -