నవతెలంగాణ-హైదరాబాద్: రెండో విడత బడ్డెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవారణం, ఇందన నిల్వలపై, భారతీయుల రక్షణ కోసం కేంద్రం తీసుకున్న చర్యలపై ఉభయసభల్లో చర్చ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించి, సరిహద్దుల్లో మారుతున్న పరిణామాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, చైర్మన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. వారితో చైర్మన్ వారించినప్పటికీ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో సభను సజావుగా నడిపించడం సాధ్యం కాదని భావించిన చైర్మన్ లోక్‌సభను రేపటి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఉభయసభలు వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



