Tuesday, March 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన విమాన టికెట్ రేట్లు

యుద్ధం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన విమాన టికెట్ రేట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతోన్న సంక్షోభాన్ని విమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దుబాయ్ నుంచి ముంబైకి నడిచే నాన్ స్టాప్ ఫ్లైట్‌లలో టికెట్ రేట్లను మార్చి 10-15 మధ్య ఏకంగా రూ.45-65వేలకు(సాధారణంగా రూ.10-20వేలు) పెంచాయి. ఇతర ప్రధాన నగరాలకూ ఇదే తరహా రేట్లు ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా ఒకదానికొకటి పోటీ పడి వసూలు చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -