Wednesday, March 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమొజ్తాబా ఖ‌మేనీ క్షేమంగా ఉన్నారు: యూసెఫ్ పెజెస్కియాన్

మొజ్తాబా ఖ‌మేనీ క్షేమంగా ఉన్నారు: యూసెఫ్ పెజెస్కియాన్

- Advertisement -

నవతెంగాణ – హైదరాబాద్: ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌గా ఇటీవల నియమితులైన ఆయతుల్లా ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగానే ఉన్నట్లు అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కుమారుడు వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో ముజ్తాబా ఖమేనీ గాయపడ్డట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ముజ్తాబా బాగానే ఉన్నాడని, ఆయనతో టచ్‌లో ఉన్న తన స్నేహితులు చెప్పినట్లు యూసఫ్‌ పెజెష్కియాన్‌ తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -