Wednesday, March 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ డ్రోన్ల దాడి..

దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ డ్రోన్ల దాడి..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ దాడులు పెంచుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో నలుగురు గాయపడగా, వారిలో ఒకరు భారతీయుడని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయ అధికారులు ప్రయాణికులు, సిబ్బందికి భద్రతా సూచనలు జారీ చేశారు. డ్రోన్ల దాడుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -