- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ తో కలిసి ఉండడం సాధ్యం కాదని ఇరాన్ సుప్రీం లీడర్ మొఙబా ఖమేనీ సీనియర్ మిలిటరీ అడ్వైజర్ రహీమ్ సఫావీ అన్నారు. రెండింట్లో ఏదో ఒకటే ఉండాలని, అది తామేనని, ఇజ్రాయెల్ ను నాశనం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ ను అత్యంత అవినీతి, మూర్ఖపు అమెరికన్ ప్రెసిడెంట్ గా విమర్శించారు.
- Advertisement -



