Thursday, March 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసూసైడ్‌ బోటుతో దాడి.. భారతీయుడు మృతి!

సూసైడ్‌ బోటుతో దాడి.. భారతీయుడు మృతి!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య దాడులు 13వ రోజుకు చేరుకున్నాయి. ఇరాక్‌ జలాల్లోని రెండు చమురు ట్యాంకర్‌లపై ఇరాన్‌ సూసైడ్‌ బోటులతో దాడులు చేసింది. దీంతో భారీగా చమురు లీక్‌ అయి మంటలు చెలరేగాయి. దాడికి గురైన రెండు ట్యాంకర్లలో ఒకటి అమెరికాకు చెందినది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -