Thursday, March 12, 2026
E-PAPER
Homeజాతీయంగ్యాస్ బుకింగ్ గడువు 45 రోజులకు పెంపు..

గ్యాస్ బుకింగ్ గడువు 45 రోజులకు పెంపు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకుంది. రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య గ్యాప్ ప్రస్తుతం 25 రోజులు ఉండగా దాన్ని 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇక పట్టణాలు, నగరాల్లో 25 రోజుల నిబంధననే కొనసాగనుంది. కాగా పశ్ఛిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -