Saturday, March 14, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..బొలెరో బోల్తా పడి ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..బొలెరో బోల్తా పడి ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది. కూలి పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -