- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండలంలోని దేగామ గ్రామంలో పశువులకు ఉచిత గాలి కుంటూనివారణ టీకాల శిభిరన్నీ స్థానిక డాక్టర్ పర్వేజ్ ఆహ్మద్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని పశువులకు గాలి కుంటు టీకాలు వేసి పశు పోషకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో పశువులు ఎండలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుర్వ దేవుబాయి, సిబ్బంది సి హెచ్ అరవింద్, మారుతీ, దుర్గాజీ, సుధాకర్, జగన్, ఠాకూర్ సూరజ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



