- Advertisement -
నవతెలంగాణ- రెంజల్
కరెంటు స్తంభాల తరలింపు వల్ల రోడ్లు ధ్వంసం అవుతుండడంతో వాటి తరలింపు ఐడియా పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినా రోడ్ల పై నుంచి విద్యుత్ స్తంభాలను తరలిస్తూ ఉండడంతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయనీ, దీంతో ట్రాక్టర్ ద్వారా రోడ్లకు ఇలాంటి నష్టం జరగకుండా తయారుచేసిన ఈ ట్రాలీ పలువురిని ఆకర్షిస్తుంది. రైతన్న పంట పొలాల వరకు వీటిని తరలించడానికి చాలా సులభమైన పద్ధతి అని పలువురు పేర్కొంటున్నారు.
- Advertisement -



