- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 23,227 వద్దకు చేరగా, సెన్సెక్స్ 244 పాయింట్లు ఎగబాకి 74,823 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 100.26, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 104.12 డాలర్లుగా ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి. గత సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం, నాస్డాక్ 0.93 శాతం నష్టపోయాయి.
- Advertisement -



