Monday, March 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ విమానం ధ్వంసం

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ విమానం ధ్వంసం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఉపయోగించిన విమానాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో ఈ దాడి జరిగినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఈ విమానాన్ని ఇరాన్ సీనియర్ అధికారులు, మిలిటరీ ప్రముఖులు కూడా ఉపయోగించారు. గత 24 గంటల్లో ఇరాన్‌లోని 200 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది, వీటిలో మిలిటరీ మౌలిక సదుపాయాలు, క్షిపణులు, రక్షణ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -