Tuesday, March 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి

పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులకు దిగింది. కాబూల్‌లోని ఓ ఆస్పత్రిపై దాడి చేయడంతో 400 మంది మృతిచెందారని తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. మరో 250 మందికి పైగా గాయపడినట్లు చెప్పింది. డ్రగ్స్‌కు బానిసైన వారికి చికిత్స అందించే హాస్పిటల్‌పై ఈ అటాక్ జరిగినట్లు స్థానిక మీడియా చెప్పింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -