- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో లరిజానీతో పాటు ఆయన కుమారుడు మోర్టెజా, అంగరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గత నెలలో జరిగిన పరిణామాల నేపథ్యంలో చోటుచేసుకుంది.
- Advertisement -



