- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమా బెంగాల్ ముఖ్యమంత్రి మమత 74మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం పార్టీకున్న ఎమ్మెల్యే(223)లలో ఇది 3వ వంతు కావడం గమనార్హం. 3పర్యాయాలుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నిన్న ప్రకటించిన 291మంది అభ్యర్థుల్లో 135మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, 15మంది స్థానాలు మారాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
- Advertisement -



