Wednesday, March 18, 2026
E-PAPER
Homeక్రైమ్ఎలక్ట్రిక్‌ వాహనం ఛార్జింగ్‌ పాయింట్‌ పేలి ఎనిమిది మంది మృతి

ఎలక్ట్రిక్‌ వాహనం ఛార్జింగ్‌ పాయింట్‌ పేలి ఎనిమిది మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎలక్ట్రిక్‌ వాహనం ఛార్జింగ్‌ పాయింట్‌ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -