నవతెలంగాణ-మల్హర్రావు: చిన్నారులు,బాలింతలు,గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంగవాడిల్లోని చిన్నారులకు పోషకాహారంతోపాటు యూనిపామ్స్ అందజేస్తోంది.ఈ నేపథ్యంలో మండలంలోని మల్లారం గ్రామంలో సర్పంచ్ మేకల రాజయ్య,తాడిచెర్లలో సర్పంచ్ బండి స్వామి చిన్నారులకు యూనిపామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు, చిన్నారులు,తల్లిదండ్రులు, ఆయా పాల్గొన్నారు.
అంగన్ వాడి చిన్నారులకు యూనిపామ్స్ అందజేత