Wednesday, March 18, 2026
E-PAPER
Homeకరీంనగర్అల్లీపూర్ జెడ్పిహెచ్ఎస్ లో ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవం

అల్లీపూర్ జెడ్పిహెచ్ఎస్ లో ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కిరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించారు.విద్యార్థులు పోస్టర్లు, నినాదాల ద్వారా“తగ్గించు-మళ్లీ వినియోగించు-పునర్వినియోగం చేయు” అనే సందేశాన్ని వ్యాప్తి చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -