Thursday, March 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుషూటింగ్‌లో ప్రమాదం..నటుడు రాహుల్ రామకృష్ణకు గాయాలు!

షూటింగ్‌లో ప్రమాదం..నటుడు రాహుల్ రామకృష్ణకు గాయాలు!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హుషారు–2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నటుడు రాహుల్ రామకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు సమాచారం. రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం భోపాల్‌లోని చెందేరు ప్రయివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -