- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ మార్చి 19న 47 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను విడుదల చేసింది. తాజాగా బీజేపీ రెండో జాబితాను ప్రకటించింది.. ఆయా స్థానాల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థుల పేర్లలను వెల్లడించింది. 140 అసెంబ్లీ స్థానాలకు గాను 86 మందిని ఖరారు చేసింది. 140 అసెంబ్లీ స్థానాలకు కేరళ శాసనసభకు ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 4న ఎన్నిలక ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత కేరళ శాసనసభ పదవీకాలం మే 23తో ముగియనుంది.
- Advertisement -



