Thursday, March 19, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సంబరంగా ఉగాది పర్వదిన  వేడుకలు..

సంబరంగా ఉగాది పర్వదిన  వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్ : మండల కేంద్రంతో పాటు  అన్ని గ్రామాల్లో  గురువారం ఉగాది పర్వదిన వేడుకలను  ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు ఉదయం సమయంలో తమ తమ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి నూతన పనులకు శ్రీకారం చుట్టారు. ఉగాది పర్వదిన సందర్భంగా  గ్రామాల్లో ఆలయాలు, కుల సంఘాల వద్ద , రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వేద మంత్రం చరణాల మధ్య  పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఈ ఏడాదిలో ఏ పంటలకు అధికంగా పండుతాయోనని పంచాంగ పట్టణం  చేసుకున్నారు. అనంతరం పంట క్షేత్రాల్లో  వివిధ రకాల వంటలు చేసుకొని  చా పంక్తి భోజనాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -