– పేర్లు ప్రకటించిన జిల్లా అధ్యక్షుడు
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త నియామకాలను కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ అలే ఉగాది రోజున జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, ప్రచార ప్రతినిధులు (Spokespersons), సహాయ కార్యదర్శుల నియామకాలను ఆమోదించినట్లు ప్రకటించారు. ఈ నియామకాలు నేటి అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటనలో తెలిపారు.
ఉపాధ్యక్షులుగా షేక్ యూనుస్ పటేల్, చింతల సాయిరెడ్డి, దర్పాల్ సంతోష్, గుడిపల్లి రాంచంద్ర రెడ్డి, మేఘవత్ మోహన్ నాయక్, మంచిర్యాల విద్యాసాగర్, ఇరేని నర్సయ్య, కె. ఆనంద్ రావు, పండ్ల రాజు, ఇప్ప ఉమారాణి, గంప ప్రసాద్, పాంపరి లక్ష్మణ్, సయ్యద్ అన్వర్ అహ్మద్, సబ్బాని కృష్ణ హరి, దివిటీ కిషోర్ యాదవ్, తుపాటి నాగరాజు, ఎండ్ల విజయ్ ప్రకాష్.
ప్రధాన కార్యదర్శులుగా గాయకవాడ్ రాజాబాయి, షేక్ ఇమ్రాన్, మండ బలరామ్, నరహరి రమేష్, కొండ్రావర్ బాలకృష్ణ, నోముల రూపేందర్ రెడ్డి, మొహ్ద్ ఫత్తెఉద్దీన్, కొండమరెడ్డి భరత్ రెడ్డి, జుకంటి వెంకట్ రెడ్డి, రామ్గు రవీందర్ గౌడ్, మిర్యాల యేసు, కర్రెన్న అంజయ్య, తాటిపల్లి శ్రీకాంత్, మల్లారెడ్డిపేట భూమ గౌడ్ ,( బీబీపేట్ ), పి. శ్యామ్ సుందర్ రెడ్డి, లావుడ్య చంద్రు నాయక్, మోతి లాల్, గోసంగి సత్యం, వాలిపిషెట్టి భాస్కర్, కోయల్కర్ కన్నయ్య, గట్ల స్వప్న, మొహ్ద్ సిరాజుద్దీన్, పాఠ దివ్య, ఉతునూరి రవి పటేల్, సోమనగారి రాజు, కల్లా గణేష్, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జులూరి సుధాకర్, లింగాల గంగారెడ్డి, మహమ్మద్ యూనుస్, మాలెపు వెంకట్ రెడ్డి, కొట్టకాపు కంఠా రెడ్డి. కోశాధికారిగా ఖట్గావ్ విట్టల్ రెడ్డి. ప్రచార ప్రతినిధులు (Spokespersons):గా బాబుల్గావ్ విశ్వనాథ్, సర్దార్ సింగ్, మహమ్మద్ ఘాజీ, పాత బాలూ. సహాయ
కార్యదర్శులుగా పటేల్ రాజ్ కుమార్, పోషెట్టివార్ సంతోష్ పటేల్, అడ్ల గంగాధర్, బామన్ బంసీలాల్, గొట్టం నర్సింలు, బొల్లాక్ శ్రీరాములు, రవీందర్ గౌడ్, ఇమామ్ సాబ్, మహమ్మద్ అబ్దుల్ అజార్, మెరుగుజీవన్, బనోత్ మదన్ లాల్, అంబాయి పశుపతి, చాకలి శ్రీకాంత్, గనుల లక్ష్మణ్, అశబోయిన శ్రీనివాస్, మొహ్ద్ సలీమ్, నాథి సంజీవ్, లింగాల రాజా బాబు గౌడ్, బతుల కిషన్, రవి తేజ గౌడ్, అంకం సిద్ధమ్మ, కొయ్యల భూమయ్య, ఎం. గోపాల్ రెడ్డి, బస్వలింగం, అశాగోనొల్ల ప్రవీణ్ గౌడ్, మంథపూరి సాయ గౌడ్, అక్బర్, బనోత మోహన్ నాయక్, తిలకేశ్వర్ రఘు, ఎం. విట్టల్. ఈ సందర్భంగా ఆయా పదవులలో నియమితులైన ప్రతినిధులు పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటనలో వారికి సూచించారు.



