Friday, March 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో మెట్రోసేవలకు అంతరాయం

హైదరాబాద్‌లో మెట్రోసేవలకు అంతరాయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నాగోల్‌-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో మెట్రో సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -