Friday, March 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలురూ.93కు చేరిన రూపీ విలువ..

రూ.93కు చేరిన రూపీ విలువ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధంతో భారత రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇవాళ మరింత క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. 92.92 వద్ద ఉన్న రూపీ విలువ ఎర్లీ ట్రేడ్‌‌లో పడిపోయి 93కు చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -