Friday, March 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమొయినాబాద్ ఫాంహౌస్ కేసు..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా

మొయినాబాద్ ఫాంహౌస్ కేసు..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ కేసు కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా పడింది. కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్‌ను వారంపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -