Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దోస్తుపల్లిలో ఉచిత గాళీకుంటు వ్యాధి చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్

దోస్తుపల్లిలో ఉచిత గాళీకుంటు వ్యాధి చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ :  మండలంలోని దోస్తుపల్లి గ్రామంలో శుక్రవారం నాడు మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి వ్యాక్సినేషన్ చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మారుతి ప్రారంభించారని మండల వెటర్నరీ డాక్టర్ పండరీనాథ్ తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని పాడిన కాశీలకు జీవాలకు తప్పకుండా ప్రభుత్వం ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ వ్యాక్సిన్లను వేయించాలని సూచించారు. కాలిగుంటి వ్యాధి పశువులకు సోకితే మరణం సంభవిస్తుందని ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గాలికుంటు వ్యాధికి కాలనీ గ్రామాలలోని వైద్యులు వచ్చి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు .

 ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ , మండల పశువైద్యుడు పండరీనాథ్ , జిపి కార్యదర్శి , సిబ్బంది , గోపాల మిత్రులు , జిపి పాలకవర్గ  సభ్యులు , పాడి రైతులు , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -