Saturday, March 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పెరిగిన చికెన్ ధరలు..!

భారీగా పెరిగిన చికెన్ ధరలు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్నటి వరకు కిలో రూ.330గా ఉన్న చికెన్ ధర నేడు రూ.400కు చేరింది. విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.380-రూ.400 మధ్య అమ్ముడవుతుండగా, హైదరాబాద్‌లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -