Sunday, March 22, 2026
E-PAPER
Homeజాతీయంపంజాబ్‌ రవాణా మంత్రి భుల్లార్‌ రాజీనామా

పంజాబ్‌ రవాణా మంత్రి భుల్లార్‌ రాజీనామా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పంజాబ్‌ రవాణాశాఖ మంత్రి భుల్లార్‌ తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా గోదాముల టెండరును తన తండ్రికి కేటాయించాలని మంత్రి ఒత్తిడి తెచ్చినా, గగన్‌దీప్‌ సింగ్‌ రూ.10 లక్షల ముడుపులు తీసుకుని మరొకరికి కేటాయించారని ఆరోపణలున్నాయి. ఈ నెల 13న గగన్‌దీప్‌ సింగ్‌ను ఇంటికి పిలిపించి మంత్రి దాడి చేశారని సమాచారం. ‘మంత్రి భుల్లార్‌ నన్ను వేధిస్తున్నారు. నేను ఇప్పుడు బతకలేను. విషపూరిత పదార్థం తాగాను’ అని గగన్‌దీప్‌ సింగ్‌ తన మిత్రుడికి చెప్పిన వీడియో బయటకొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -