Sunday, March 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహర్మూజ్‌ను 48 గంటల్లో తెరవాల్సిందే..ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు

హర్మూజ్‌ను 48 గంటల్లో తెరవాల్సిందే..ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని, ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని తెరవకపోతే, అక్కడి విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని, అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో దాడిని ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -