Sunday, March 22, 2026
E-PAPER
Homeఖమ్మంకారు-ఆటో ఢీ..ఇద్దరు మృతి

కారు-ఆటో ఢీ..ఇద్దరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు – ఆటో ఢీ కొని ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -