Monday, March 23, 2026
E-PAPER
Homeనల్లగొండమందోల్లగూడెంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సభ

మందోల్లగూడెంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సభ

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మందోల్లగూడెం గ్రామంలో ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సభ సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో నాయకులు ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమానికి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పల్లె మధుకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. భగత్ సింగ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి,అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కొండే శ్రీశైలం మాజీ ఎంపిటిసి చెన్నబోయిన వెంకటేశం డివైఎఫ్ఐ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఇట్టబోయిన శేఖర్ ఎస్ఎఫ్ఐ-డివైఎఫ్ఐ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు కొండే నవీన్, ఇట్టబోయిన శివ, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు మానే కుమారస్వామి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ చప్పిడి లక్ష్మారెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు పాపగళ్ల లింగస్వామి, కస్తూరి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.అలాగే గ్రామ నాయకులు కొండే శ్రీను, పాపగళ్ల హరీష్, గొర్రె ప్రవీణ్ రెడ్డి, బుర్రి మధుసూదన్ రెడ్డి, యాట సదానందం, నీలా శీను, చెన్నబోయిన చరణ్, యాట స్వామి, పాపగళ్ల రవి,మంద కృష్ణారెడ్డి, పిట్టల నరేష్,కొండే మణికంఠ,యాట అశోక్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -