Monday, March 23, 2026
E-PAPER
Homeనిజామాబాద్గడ్డం ఇందు ప్రియాకు ఉమెన్స్ పవర్ ఉత్తమ అవార్డు

గడ్డం ఇందు ప్రియాకు ఉమెన్స్ పవర్ ఉత్తమ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి: శివంగి ఉమెన్స్ పవర్ ఉత్తమ అవార్డును మాజీ మున్సిపల్ ఛైర్‌ పర్సన్ గడ్డం ఇందు ప్రియా అందుకున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌ రవీంద్రభారతిలోనిఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆమెకు స‌దురు అవార్డును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఉత్తమ ఆత్మీయ పురస్కారాలు అంద‌జేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -