- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ కోసం చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. భారత్‌తో సహా మిత్రదేశాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది.
- Advertisement -



