Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాత్రజ్ పల్లిలో పారిశుద్ధ్య పనులు.!

శాత్రజ్ పల్లిలో పారిశుద్ధ్య పనులు.!

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని పల్లెల్లో పక్కాగా అమలు చేయాలనే నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో శాత్రజ్ పల్లిలో పారిశుధ్యం పనులు ముమ్మరంగా చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీల్లో చెత్త, చెదారం జీపీ సిబ్బందితో తొలగించారు. తాగునీటి సమస్య పరిస్కారం కోసం బోర్ కు మరమ్మతులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు నారామల్ల రాజేశ్వరి, కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -