- Advertisement -
నవతెలంగాణ – బెంగళూరు: ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 201/9 పరుగులు చేసింది. ఇషాన్ 80, క్లాసెన్ 31, అనికేత్ వర్మ 43 రన్స్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెఫర్డ్ చెరో 3 వికెట్లు తీశారు. సుయాశ్ శర్మ, అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
- Advertisement -



