- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ జట్లు 35సార్లు తలపడగా ఇందులో 24 విజయాలతో ముంబైదే పైచేయి. ఇక ముంబై vs కోల్కతా మ్యాచ్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ (232), లోయెస్ట్ స్కోర్ (67) కూడా కేకేఆర్ పేరునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రా.7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
- Advertisement -



