Sunday, March 29, 2026
E-PAPER
Homeజాతీయంలైంగికదాడి బాధితుల పేర్లు తీర్పుల్లోనూ ప్రస్తావించొద్దు: సుప్రీంకోర్టు

లైంగికదాడి బాధితుల పేర్లు తీర్పుల్లోనూ ప్రస్తావించొద్దు: సుప్రీంకోర్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: లైంగికదాడి బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను తీర్పుల్లోనూ ప్రస్తావించరాదని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని గుర్తించే అవకాశమున్న ఏ వివరాలనూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో చెప్పరాదని 2018లోనే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని తెలిపింది. లైంగిక నేరాల బాధితులకు సమాజంలో ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఓ బాలిక వివరాలను HP హైకోర్టు ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -