Monday, March 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ..కీలక నేత లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ..కీలక నేత లొంగుబాటు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ వార్‌లో పలు హోదాల్లో పనిచేసిన ఆయన లొంగుబాటును ఏపీ డీజీపీ అధికారికంగా ధృవీకరించనున్నారు. ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -