Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకే అధినేత విజయ్ పై కేసు నమోదు..

టీవీకే అధినేత విజయ్ పై కేసు నమోదు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై చెన్నై పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మానిటరింగ్ అధికారి కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. విజయ్ 30 లౌడ్ స్పీకర్లు వాడటం, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, 5,000 మందికి పైగా గుమిగూడటం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఆరోపణలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయన ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు కుమార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -