Tuesday, March 31, 2026
E-PAPER
Homeక్రైమ్సూరత్ లో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

సూరత్ లో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: గుజరాత్ లోని సూరత్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారు, నలుగురు మహిళలతో కలిపి మొత్తం ఐదుగురు సజీవదహనమయ్యారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -