Wednesday, April 30, 2025
Homeజాతీయంఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయ‌మూర్తుల బ‌దిలీ

ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయ‌మూర్తుల బ‌దిలీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలిజియం నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.సురేందర్‌ మద్రాస్‌ హైకోర్టుకు.. జస్టిస్‌ పి.శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారుఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలిజియం నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.సురేందర్‌ మద్రాస్‌ హైకోర్టుకు.. జస్టిస్‌ పి.శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img