- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో అవాంతరం ఏర్పడింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అసోంలోని దుబ్రీ జిల్లా గోలక్గంజ్ పర్యటన రద్దు అయింది. వివరాల్లోకి వెళితే.. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా శుక్రవారం దుబ్రీ జిల్లాలోని రతియాదహలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉంది.
- Advertisement -



