నవతెలంగాణ-హైదరాబాద్ : పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరారు. 1936 డిసెంబర్ 17న ఆయన అర్జెంటీనాలో పోఫ్ ఫ్రాన్సిస్ జన్మించారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఖ్యాతి గడించారు.
- Advertisement -