Saturday, April 4, 2026
E-PAPER
Homeఆటలుటాస్‌ ఢిల్లీదే.. ముంబయి కెప్టెన్‌గా సూర్య

టాస్‌ ఢిల్లీదే.. ముంబయి కెప్టెన్‌గా సూర్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: ఐపీఎల్‌ 2026లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య లేకపోవడంతో.. సూర్యకుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 
ముంబయి: రోహిత్‌ శర్మ, రికెల్టన్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, నమన్‌ దిర్‌, రూథర్‌ఫొర్డ్‌, శాంట్నర్‌, బోష్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, బుమ్రా.
ఢిల్లీ : కేఎల్ రాహుల్‌, నిశాంక, నితీశ్‌ రాణా, విప్రాజ్‌ నిగమ్‌, అక్షర్‌ పటేల్‌, డేవిడ్‌ మిల్లర్‌, స్టబ్స్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఎంగిడి, నటరాజన్‌, ముకేశ్ కుమార్‌. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -