నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా హైదరాబాద్, లఖ్‌నవూ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఎల్‌ఎస్‌జీ.. ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. బయట వేదికల్లో రెండు మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఒకదాంట్లో ఓడిపోయి మరొకదాంట్లో గెలిచింది. ఇప్పుడు సొంత మైదానం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. లఖ్‌నవూ తన తొలి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ఓడిపోయింది.
హైదరాబాద్ జట్టు: అభిషేక్, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, లివింగ్ స్టన్, అనికేత్, నితీష్, హర్ష దుబే, శివంగ్, హర్షల్, ఉనద్కత్.
ఇంపాక్ట్ సబ్‌లు: ఇషాన్ మలింగ, సలీల్, పెన్, మావి, జీషన్.
లఖ్‌నవూ జట్టు : మార్ష్, మార్క్రామ్, పంత్, పూరన్, సమద్, ముకుల్, సిద్ధార్థ్, అవేష్, షమీ, దిగ్వేష్, ప్రిన్స్.
ఇంపాక్ట్ సబ్స్: బడోని, బ్రీట్జ్కే, షాబాజ్, నోర్ట్జే, హిమ్మత్.
టాస్ గెలిచిన లఖ్‌నవూ..సన్‌రైజర్స్ బ్యాటింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



